కంపరపు నాగేశ్వరరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for 64kalalu;కంపరపు నాగేశ్వరరావు
గ్రామీణ భారతం పేరిట, క్రియెటివ్ హార్ట్స్ నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన కళాప్రియులను బాగా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. పట్టణ ప్రాంత ప్రజలకేగాక, నేటి ఆధునీకతను సంతరించుకున్న యువతకూ తెలియని అనేక జీవనవిధానాలను ఔరా అనిపించే విధంగా చిత్రాలున్నాయి. సీనియర్ చిత్రకారులను సన్మానించడం, యువ చిత్రకారులను ప్రోత్సహించడం, విధ్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్టు కృత్యంలలో ఆసక్తినీ, అనురక్తిని కలిగించడానికి అనేక పోటీలు నిర్వహిస్తున్న ఆకుండి అభినందనీయులు.
02 October 2024 2:35 PM