జొ. శైలజ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;జొ. శైలజ

మా అమ్మ, నాన్నగారు చదువుతుండేవారు ఈ పద్యాలు. ఎంత బాగుంటాయో.‌ ఏనాటి పుణ్యమో ఈ తెలుగు నేలపై జన్మించడం. భాగవతోతోత్తముడైన పోతనగారి పద్యాలు చదవగలగడం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు పద్యములు గుర్తు చేసుకుంటున్నందుకు.


30 September 2024 7:47 AM