బొండా జగన్మోహన రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;బొండా జగన్మోహన రావు

టికెట్ కొనుక్కుని నాటకం చూడటం…. మన పూర్వీకులను, సంప్రదాయాలను, కళా వైభవాన్ని,
సందేశాన్ని గౌరవించుకోవడమే, మరియు మన పూర్వ, అపూర్వ కళాకారులకు మహోత్క్రుష్ట
నివాళులు అర్పించుకోవడమే! ఈ ప్రయత్నం, ప్రయోగం మన రెండు రాష్ట్రాలలోనూ జరగాలి!


27 September 2024 8:44 AM