విశేఖర్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;విశేఖర్

‌కి స్పందనగా.

మీ విషయాసక్తికి ధన్యవాదాలండీ. మాతృకలో మీ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. మీ ప్రత్యేక శైలి చదువరులకు ఆసక్తిగా ఉంటుంది.


08 September 2024 7:27 PM

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;విశేఖర్

‌కి స్పందనగా.

అతివాద, మితవాద రాజకీయాలు ప్రతి పోలిటికల్ స్ట్రీమ్ లో ఉంటాయి. ఎన్నికల రాజకీయాల్లో, మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాల్లో, రివిజనిస్టు రాజకీయాల్లో ఎలా ప్రతి స్ట్రీమ్ లోనూ అతివాద, మితవాద రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. కనుక అలాంటి జనరల్ విశ్లేషణ నేను ఎప్పుడూ చేయలేదు.


26 August 2024 11:56 PM

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;విశేఖర్

I was wrong. PhonePe was, is a private company.

PhonePe was founded in December 2015, by Sameer Nigam, Rahul Chari and Burzin Engineer. The PhonePe app, based on the Unified Payments Interface (UPI), went live in August 2016. The PhonePe app is accessible in 11 Indian languages.

PHONEPE PRIVATE LIMITED is a Private incorporated on 18-12-2012. It is classified as a Non-govt company and is registered at RoC-Delhi. Their state of registration is Delhi. Its authorized share capital is 250000000.00 and its paid-up capital is 177086550.00.


03 August 2024 2:31 PM

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;విశేఖర్

‌కి స్పందనగా.

OK. Thank you moola2019!


23 July 2024 8:21 PM

Comments for కథనం;విశేఖర్

Reblogged this on and commented:
జనలిస్టుల జీవితాలు ఇప్పుడు ఏ పరిస్ధితుల్లో ఉన్నాయో తెలియజేసే ఈ నవీన్ గారి ‘కధనం’ చదవండి….

Like


01 December 2014 2:35 PM