B Srinivasa Rao తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;B Srinivasa Rao

నిజంగా ఔరంగ జేబు, ఒక మత చాందస వాది అయినప్పటికీ, ఆ సమయాల్లో గురువు గారికి ఉత్తరం రాయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక చక్రవర్తి కుమారుడికి ఏమి నేర్పాలి అనే విషయం (పరిపాలన, చారిత్రక,భౌగోళిక,ఆర్థిక అంశాలు) గురువుకి తెలియాలి… Letterతో వదిలి వేయబడినాడు… గురువు అని గౌరవంతో, కానీ ఒక చక్రవర్తి ఏమైనా చెయ్యవచ్చు…


22 September 2024 10:48 PM