Dr Satyanarayana yeedibilli తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;Dr Satyanarayana yeedibilli
నా సహాధ్యాయి, అపార జ్ఞాని మరియు నిష్కల్మషమైన మిత్రుడు శ్రీశ్యాంగారు ఏమి వ్రాసినా అత్యత్భుతంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాగే ఇంకా ఎన్నో వ్రాయాలని మనసారా కోరుకుంటూ…
01 October 2024 10:25 PM