K. Raja Sekhara Raju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for కొలిమి;K. Raja Sekhara Raju
‘మీరు ఓ ప్రపంచ స్థాయి తెలుగు పుస్తకం చదవాలనుకుంటే నిస్సందేహంగా “జీవితాదర్శం”ని ఎంచుకోండి.’ మీ ఈ ఒక్క చివరి మాట చాలు.. జీవితాదర్శాన్ని మళ్లీ మళ్లీ చదవడానికి.. సర్వ, సమగ్ర సమీక్ష ఇది. అభినందనలు మీకు….
04 September 2024 1:31 PM