Kiran తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;kiran

‌కి స్పందనగా.

“Made with skill” అన్న భావాన్ని సంస్కృతంలో ఎలా అనువదిస్తారు? మీకు లాటిన్ అర్థం కాకపోవచ్చన కానీ ఇంగ్లీషు అర్థం అవుతుంది కదా? ఆ భావంలో “made” (ఎవడో నిపుణుడు స్వయాన తన చేతులతో “చేశాడు”) అన్న భావం అతి ముఖ్యమైనది. “Made intelligence” అన్న పదాన్ని సంస్కృతంలో ఎలా అంటారు?

ఈ మాత్రం చెప్పడానికి ఏ సంస్కృత పండితుడి వద్దకు వెళ్లి అడగాలి?

22 October 2020 9:46 AM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;kiran

“కృత” అంటే ఎందుకు కుదరదు? నేను నా వ్యాసంలో వివరించినట్టు “ఆర్టిఫిషియల్” అన్న పదం “ఆర్టెఫాక్టో” అన్న పదం నుండి వ్యుత్పత్తి అయ్యింది, దానికి సరైన సమానార్థం “నైపుణ్యీకృత” అని చెప్పాను. దానిని “కృత” అని కుదించవచ్చు.

21 October 2020 1:05 PM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;kiran

మీరు సూచించినట్లు కృత్రిమమేధ అని మార్చానండి. కానీ, ప్రజలు కృతిమమేధ అంటున్నా దానిని వికృతరూపంగా భావించి ప్రామాణికంగా అంగీకరించడం మంచిది అని నా అభిప్రాయం. “కృతమేధ” అని అతి కురచగా చెప్పినా అది కూడా ఒప్పే అని నా అభిప్రాయం. ఈ పదాలు సుళువుగా పలకేవిధంగా లేకపోతే మనవాళ్లు అందరూ ఏ.ఐ అనో ఆర్టిఫిషియల్ ఇంకేదో అనే అంటారు, తప్ప తెలుగు అసలు వాడనే వాడరు. ఆ ప్రమాదం మనం గుర్తించాలి.

21 October 2020 2:56 AM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;kiran

‌కి స్పందనగా.

రామకృష్ణరావుగారు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు పూర్వనిర్దేశ్యం చెయ్యడమనేదే మేధాశక్తియొక్క ఉద్దేశ్యం కాదండి. ఈ విధమైన దృక్పథం నేను వ్యాసంలో వివరించినట్లు పాశ్చాత్య తత్వదృష్టినుండి మాత్రమే పుడుతుంది: మేధను అధికారం వెలాయించడానికి సాధనంగా చూసినప్పుడు మాత్రమే! ఎందుకని? భవిష్యత్తు ఎప్పుడైతే పూర్వనిర్దేశించగలిగామో, అప్పుడు దానికి తగిన సందర్భోచితమైన అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోగలం, ఇతరులను ఓడించగలం. భారతీయ తత్వదృష్టిలో మేధాశక్తి ప్రగాఢవీక్షణానికి ఒక సాధనం: ప్రస్తుత ప్రత్యక్ష పరిణామాలకు, భవిష్యత్తుకు కాదు. ఈ దృష్టి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించిన కాలగమన ప్రక్రియకు ఉచితమైన దృష్టి. సంసారమని మన తత్వవేత్తలు జ్ఞానులు సంబోధించిన ఈ ప్రపంచానికి ఒకటే భవిష్యత్తు లేదు, అది పూర్వనిర్దేశయోగ్యమైనదీ కాదు (ప్రీ-డిటర్మినబుల్ కాదు). విశ్వంలో నిరంతరమైన సృజనాత్మకత ఉంది, విశ్వదేవతలు (విశ్వేదేవాః) దానికి ప్రతిరూపముగా ఉన్నారు, సమస్త జీవకోటికి అంతరాత్మలో నెలకొనివున్నారు, వారి సృజనాత్మకతనంతటినీ ఒకే “ప్రాథమిక కారణానికి” (గాడ్ అనవచ్చు, ఇంకేదైనా అనవచ్చు) బంధించడం కుదరదు. ఈ విషయాన్నిగూడా “కారణత్వం బదులు యజ్ఞబంధం” అని చర్చించాను. పైన నీహారికగారు కూడా ఈ అంశం ప్రస్తావించారు. మరోసారి నా వ్యాసాన్ని చదవమని మనవి. 🙏🙂

19 October 2020 1:05 PM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;kiran

‌కి స్పందనగా.

భాస్కర్ గారు, మీ సూచనలు సమంజసంగానే ఉన్నాయండి. ప్రాకృతమూలంలో కృత్రిమం అని, మేధస్సు అని వాడడమే ఒప్పు. కానీ వాడుకభాషలో వికృతరూపంగా కృతిమ అని ఇప్పటికే వచ్చేసిందని దానిని ప్రామాణికంగా అంగీకరించి కృత్రిమకు సమానార్థకంగా చూడాలని నా అభిప్రాయం. వ్యాసంలో ప్రతిచోటా కృత్రిమ అని మార్చగలను విజ్ఞులు అదే మంచిదనుకుంటే. మేధా అని సంస్కృతపదము ఉంది. ఇటువంటి ఆకారాంత సంస్కృతమూలాలని అకారాంతంగా మార్చుకోవడం తెలుగులో రివాజేగా… కమల, సీత, భాష వగైరా.. అందుకే మేధ అని వాడాను. సంక్షిప్తత్వం శాస్త్రపరిభాషలో చాలా విలువైనది. అందుకని మేధస్సు బదులు మేధ అనడమే సమంజసము..

19 October 2020 11:42 AM

ప్రజా కవి కాళోజి;Kiran

Nijanga ilanti kavithwam oka kaloji garike sadhyam

18 December 2018 7:32 PM

Experiences;kiran

prashantt garu good job andi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

10 January 2017 10:44 AM

పుస్తక పరిమళం;kiran

ee book loni kavyalu bagunnayi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

07 January 2017 11:58 AM

పుస్తక పరిమళం;kiran

kavitvalu chala bagunnayi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

07 January 2017 11:55 AM

పుస్తక పరిమళం;kiran

nice story
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

07 January 2017 11:51 AM

పుస్తక పరిమళం;kiran

manchi kavyam
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

07 January 2017 11:49 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

your struggle for this is awesome
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 12:08 PM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

very good blog
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:41 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

nice blog
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:39 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

RIP SOMA SUNDAR GARIKI
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:35 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

nice article
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:34 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

devilapally krishan shastri garidi aythey suberb andi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:33 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

really good articles
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:31 AM

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక;kiran

awesome blog andi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

06 January 2017 11:29 AM

"తెర"చాటు చందమామ;kiran

super chaala bagundi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support

05 January 2017 2:46 PM