Ramya తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
....తెలుగు మీడియా కబుర్లు....;Ramya
అన్నయ్య బామ్మ గురించి చాలా బాగా రాశారు. పోయినా సారి బామ్మ పుట్టిన రోజు నాడు నువ్వు రాసింది బామ్మ కి చదివి వినిపిస్తే బాగా ఆనంద పడింది. ఇవన్నీ రాము కి బాగానే గుర్తూనాయి అని అన్నది. ఇప్పుడు నువ్వు రాసింది చదివి వినిపించటానికి బామ్మ ఇంకా లేదు అని బాధగా ఉంది.
01 September 2024 7:20 PM
మనసుతో ఆలోచనలు...;Ramya
Chala chala bagundandi..Enni
Samvatsaralu gadichina ee paristhitulu maaravemo…Personal space anedi mana hakku..Adi poradi sadhinchalsi vastundi…
19 January 2021 7:37 PM