Suresh 2222 తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Padmarpita...;Suresh 2222
అభిమానులు ఎప్పడికి వుంటారు , ఇక ముందు ఇలాంటి కవితల్ని రాసె కవయిత్రి లేదు అనే ఆలోచన , అభిమానుల్ని కూడా నీవద్దకే వచ్చేలా చేస్తుంది !
ఆలోచనల్ని అందంగా పేర్చడంలో మీకున్న నైపుణ్యం గొప్పది
కానీ ఈ ఆలోచన దగ్గరకు రానివ్వకండి .
30 September 2024 5:18 PM