Thirupalu తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;Thirupalu
అన్నింటికి లెప్టినెంట్ గవర్నర్ మీద ఆధారపడితే, ఇక ముఖ్య మంత్రి ఎందుకూ? మామూలు సమయంలో కంటే కక్ష సాదింపు చర్యలు ఉన్నపుడు గవర్నర్ స్వతంత్రంగా ప్రవర్తిస్తాడా? ఈ కథ ఏంటో తెలిసే ముఖ్యమంత్రి సెక్రటరీయేట్ పోకూడదు అంటే ఆయనకు బెయిల్ మంజూరు చేసి ఏమిప్రయోజనం?
14 September 2024 8:03 PM