ఏదో ఆశ చావదు కనుక థియేటర్కి వెళ్ళటం. శుభ్రంగా ఇంట్లో కూర్చుని చూసినంత సుఖం మరో చోట లేదు. నచ్చకపోతే కట్టేసి అవతలకి పోతాము.
ఒంటరి పక్షులు ఇలాగే ఉంటాయేమో?
ఏమి చెప్పమంటారు? అద్భుతమైన వివరణ, మొగుడు పెళ్ళాలు ఎలా ఉండాలో కవి చక్కగా చెప్పారు.
ఇలా చేస్తే చేసే వాళ్ళ తరాలైన మిగులుతాయా?