తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి)

తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి) 0

తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి)

జాతీయాలకు తెలుగు భాష పెట్టింది పేరు. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు . ఎదుటివారి మనసు చివుక్కుమనకుండా అంటే “కర్ర విరగా కూడదు .. పాము చావాకూడదు” అన్నట్లుగా చెప్పే ఈ జాతీయాలను గత కొంతకాలం నుంచి ప్రతీ...

జాతీయాలు 0

జాతీయాలు

వెన్ను చలవ ‘అందరినీ ఒకేలా చూడాలి. ఒకరు తక్కువేమిటి? ఇంకొకరు ఎక్కువ ఏమిటి? ఆ శ్రీను కూడా మాలాంటివాడే. మీరు మాత్రం…అతడిని  వెన్ను చలవ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు’ ‘నువ్వు నా కన్నబిడ్డ కంటే ఎక్కువ… నా వెన్నుచలవ బిడ్డవు నువ్వు’… ఇలాంటి మాటలు...

సంపాతి జటాయువులు…: మన జాతీయాలు 0

సంపాతి జటాయువులు…: మన జాతీయాలు

సంపాతి జటాయువులు… చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం...

పెదగంగ ఉదకం: మన జాతీయాలు 0

పెదగంగ ఉదకం: మన జాతీయాలు

పెదగంగ ఉదకం గంగానది గురించి పురాణాల్లో ఎన్నో  విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు....

అంపశయ్య: మన జాతీయాలు 0

అంపశయ్య: మన జాతీయాలు

అంపశయ్య భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో… అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి...

వాతాపి జీర్ణం: మన జాతీయాలు 0

వాతాపి జీర్ణం: మన జాతీయాలు

భోజనం చేశాక మన పెద్దలు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్టమీద చేతితో నిమురుకుంటారు. దీనికి నేపథ్యంగా మహాభారతంలో ఒక కథ ఉంది. వాతాపి, ఇల్వలుడూ ఇద్దరు అన్నదమ్ములు, వీళ్లు రాక్షస రాజులు. ఒకరోజు ఇల్వలుడు తాను కోరుకున్నది జరిగే వరం ఇవ్వమని ఒక మునిని...

తాపత్రయం: మన జాతీయాలు 0

తాపత్రయం: మన జాతీయాలు

తాపత్రయం తాపాలు మూడు రకాలు… 1. ఆధ్యాత్మికతాపం, 2. అధిభౌతికతాపం, 3. అధిదైవికతాపం మూడు రకాల తాపాలను భరించడమే తాపత్రయం. తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రపంచ సమస్యను తన సమస్య అనుకోవడం. కవి మాటల్లో చెప్పాలంటే ‘ప్రపంచ బాధే నా బాధ’ అనుకోవడం. అయితే వాడుకలో...

కేతిగాడు!: మన జాతీయాలు 0

కేతిగాడు!: మన జాతీయాలు

కొందరు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లను నవ్విస్తుంటారు. దీంతో వారు ఏది చెప్పినా ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ‘వాడు చెప్పింది నమ్ముతున్నారా? వాడో కేతిగాడు’, ‘పట్టించుకో దగ్గ వ్యక్తి కాదు… కేతిగాడికి ఇతడికి తేడాలేదు’ ‘కేతిగాడిలా తెలివితక్కువ పనులు, పిచ్చి వేషాలు వేయకు’… ఇలాంటి మాటలు అక్కడక్కడా...

గోవత్సం! 0

గోవత్సం!

గోవత్సం! ‘వాడి గురించి చెప్పకు… వాడుత్త గోవత్సం’ ‘గోవత్సంలా బతికాడు… సొంతంగా ఏమీ తెలియదు’ ఇలాంటి మాటలు వింటుంటాం. కొందరు తల్లి చాటు బిడ్డలా పెరుగుతారు. పూర్తిగా తల్లి మీదే ఆధారపడతారు. ఏ పని చేయాలన్నా, చివరికి ఏ విషయమైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలనుకున్నా కూడా అమ్మ...

బాదరాయణ సంబంధం: మన జాతీయాలు 0

బాదరాయణ సంబంధం: మన జాతీయాలు

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి   కొందరు బీరకాయపీచు బంధుత్వాలతో చుట్టాలుగా చలామణీ అవుతారు. కొందరికి ఆ ‘బీరకాయపీచు బంధుత్వం’ కూడా అక్కర్లేదు. మాటలతోనే చుట్టాలవుతారు. వెనకటికి ఒక వ్యక్తి ఒక ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఒక ఊళ్లో ఒక ఇంటి ముందు...