Apramattham వ్రాసిన తాజా బ్లాగు పోస్టులు

TeluguMovieMemories.blogspot.com -తెలుగు ప్రజలకు సినిమా అన్నది అతి పెద్ద వినోదం, ఉద్వేగం, ఉత్సాహం, చైతన్యం..దశాబ్దాలుగా సినిమా తెలుగు ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది..సినిమాకు చెందిన ప్రతి చిన్న జ్ఞాపకం ఒక అధ్బుతమే..మరపురాని ఆ మధురానుభూతుల్ని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుందాం..ఆ జ్ఞాపకాల అలలలో ఓలలాడుదాము..!