ప్రసాద్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for వాకిలి;ప్రసాద్

అంతేనా? ఆ కాస్త శిక్షేనా?
అన్యాయం జరిగినప్పుడు, రావాల్సినంత కోపం రావక పోవడం కూడా తప్పే.
ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడం తప్పయితే, పిల్లల్ని, అది తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ, కొట్టడం క్షమించారని నేరం. జైల్లో పెట్టాల్సినంత నేరం.
ఇలాంటి విషయాల మీద ఉండాల్సిన స్పందన లేనంత కాలం, ఇటువంటివి ఉంటూనే ఉంటాయి. మొదట మారాలసింది మనం.
- ప్రసాద్


12 February 2020 5:05 AM