మాశర్మ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;మాశర్మ
రామతత్వాన్ని కథగా,చరిత్రగా,కావ్యంగా,
గేయంగా,పాలనా పుస్తకంగా,రాజనీతిశాస్త్రంగా,
మానవజాతి గీతంగా పలుభంగుల ఆవిష్కరించిన
కృష్ణుడుగారి వ్యాస విన్యాసం,
ఆచార్య మడభూషి రాజగోపాలాచార్యగారి
అనువాద కథామృతాన్ని వివరించిన విధానం
విశిష్టం,విభిన్నం,విలక్షణం
విలువైన వ్యాసాన్ని అందించిన కృష్ణారావుగారికి
వేద్దాం వీరతాళ్లు!
15 August 2026 9:19 AM