ASPS RAVI PRAKASH IAS తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;ASPS RAVI PRAKASH IAS

In reply to .

Thank you andi


02 August 2026 8:56 AM

Comments for సారంగ;ASPS RAVI PRAKASH IAS

In reply to .

Thank you sir


02 August 2026 8:56 AM

Comments for సారంగ;ASPS RAVI PRAKASH IAS

In reply to .

Thank you andi


02 August 2026 8:55 AM

Comments for సారంగ;ASPS RAVI PRAKASH IAS

నాలుగేళ్ల విరామం తర్వాత రాసిన రెండు కవితలు సారంగా ఆగస్టు 1 సంచికలో అందంగా ప్రచురించిన ఆఫ్సర్ కి నా ధన్యవాదాలు నిజానికి రాయలేని తనం లోకీ
కవిత్వం గురించి ఒక వైరాగ్య భావన లోకి వెళ్లిపోయిన నన్ను
బయటికి లాగి ఈ రెండు కవితలు రాయమని తొందర పెట్టింది ఆఫ్సర్ యే

నలభై ఏళ్ల క్రితం 1986 లో
విజయవాడ లో వుండే వాళ్ళం
కవులు చాలామంది
పత్రికా ప్రపంచం అక్కడే ఉండేది
ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక లో
నా మొదటి కవిత ” కవిత్వవృక్షం ”
ప్రచురించింది కూడా తనే

కాలం ఎలా పరిగెత్తినా
స్నేహాలు కాలం కన్నా పొడుగ్గా
ఉంటాయనడంలో సందేహం లేదు


01 August 2026 10:01 PM