somasekharmarkonda తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for నా కుటీరం;somasekharmarkonda

విద్య అంటే ఒక తరం మరొక తరానికి జీవన సంస్కృతిని అందించడం. ఆ సంస్కృతి కేవలం అనుకరణ వల్ల అందేది కాదు. అది కేవలం నైపుణ్యం కూడా కాదు.

అది జీవించడంలోని ఆనందాన్ని అనుభవించడాన్ని నేర్చుకోవడం. విద్య అంటే నేర్చుకోవడమెట్లానో నేర్చుకోవడమేనని…

సార్వత్రిక విద్య గురించి అమూల్యమైన పుస్తకం ఇది.


15 August 2026 7:24 AM

Comments for నా కుటీరం;somasekharmarkonda

త్యాగనిరతిలో, పిల్లల్ని ప్రేమించడంలో నిజమైన ఉపాధ్యాయులెక్కడన్నా ఒక్కలానే ఉంటారు.

సార్వత్రిక విద్య.గురించి మీరు కన్న కలలు, కలిగిన మెలకువలు…
ఆ అనుభవసారమంతా తెలుసుకోవటం, మళ్ళీ చదవటం గొప్ప అనుభవం.


14 August 2026 6:21 AM