అవధానం రఘు కుమార్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;అవధానం రఘు కుమార్
చైనా ఒక సామ్రాజ్యవాద దేశం. ఒక తీవ్ర జాతీయ వాద దేశం. మానవ హక్కులు, జాతి, మత, హక్కులు, లాంటి వాటి పై ఏమాత్రం గౌరవం లేని దేశం. అది కమ్యూనిస్టు ప్రభుత్వం కాదు అనే భ్రమలు తొలిగితే కానీ భారతీయ మేధావులకు సమస్య అర్థం కాదు.
ఇక ఐక్యరాజ్య సమితి అనేది ఒక శక్తి, సామర్థ్యాలు లేని ఒక బలహీన సంస్థ. ఈ లోగా చైనా అతి పెద్ద వ్యాపార దేశంగా మారడం వల్ల ప్రస్తుత ప్రపంచ దేశాలలో వ్యాపారమే ప్రధాన విలువ కావడం వల్ల ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం లేదు. టిబెట్ ప్రజలపై సానుభూతి ప్రకటించడం మినహా!
02 June 2025 5:21 PM