ఇంద్ర ప్రసాద్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;ఇంద్ర ప్రసాద్

చిన్నబాబు బాగా రాసేడు. పిన్నిగారిని సవ్యంగా, అనాటి కాలాన్ని, ఇప్పటికీ మిగిలిన అనుబంధాల్ని చక్కగా ప్రతిబింబించేడు.
పిన్నిగారు నాకు, మా అమ్మకి, మా మామయ్య పిల్లలకి, మా అక్క పిల్లలకి , మా పిల్లలకి కూడా పిన్నిగారే.
థాంక్యూ.


01 June 2026 8:23 PM