ఉహలు- ఊసులు - సంధ్య తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు తూలిక;ఉహలు- ఊసులు - సంధ్య

నమస్కారం
శివుడు అక్కడ శంకరులకు జ్ఞానమిచ్చే పని మీద వచ్చాడు. జ్ఞానప్రదాత, గురువు దత్త స్వరూపమే. దత్తుని వద్ద వేదములు కుక్కుల వలె వెంబడిస్తాయని గురుచరిత్ర చెబుతుంది. దక్షణామూర్తి స్వరూపమే దత్త స్వరూపము. కాబట్టి బహుశా ఆయనతో కుక్కులు వచ్చి ఉండవచ్చని నాకు తోచుచున్నది.

మెచ్చుకోండి


21 April 2025 7:35 PM