తనకు ప్రాణప్రదమైన జడను కోల్పోవాల్సి వచ్చినప్పుడు… రూప్లి వేదన వర్ణనాతీతం.

ఆ విచారాన్ని దుఃఖంగా, దుఃఖాన్ని శోకంగా, శోకాన్ని నిర్వేదంగా మార్చకుండా; ఒక లక్ష్యం దిశగా ఆమెను నడిపించిన రచయితకు అభినందనలు.

తండా బతుకుల్లోని సుఖదుఃఖాలను మంచి కథలుగా మలుస్తున్న భూక్యా గోపీనాయక్ గారికి హృదయ పూర్వక అభినందనలు.