కర్లపాలెం హనుమంతరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;కర్లపాలెం హనుమంతరావు

లోతైన అంశాన్ని సహజంగా సరళంగా హృదయానికి హత్తుకునేలా రాయటం చేయితిరిగిన రచయితకు/ రచయిత్రికి మాత్రమే సాధ్యం. మంచి రచనను అందించిన రచయిత్రికి, మంచి రచయిత్రి కథ చదివించినందుకు సిరిమల్లె నిర్వాహకులకు అభినందనలు, ధన్యవాదాలు!!


01 April 2025 5:29 PM

Comments for Sirimalle;కర్లపాలెం హనుమంతరావు

కొత్తగా, ఆసక్తి పెంచేలా ఉంది మాష్టారూ! అభినందనలు ! ప్రచురించి ప్రోత్సహిస్తున్న సిరిమల్లె నిర్వాహకులకు ధన్యవాదాలు!


01 April 2025 5:14 PM