కొత్తావకాయ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
నెమలికన్ను;కొత్తావకాయ
హృదయపూర్వక ధన్యవాదాలు మురళి గారూ! ఒక సర్కిల్ పూర్తయినట్టనిపించిందండీ. మీలాంటి సాహిత్యాభిమాని, చదువరి నుంచి వచ్చిన ఈ సమీక్ష నాకు చాలా విలువైనది.
తరచూ రాయలేకపోయినా నన్ను నేను బ్లాగర్ గానే పరిచయం చేసుకుంటాను. అప్పుడప్పుడూ వచ్చి నెమలికన్ను చదువుకుని వెళ్తూ ఉంటాను.
22 December 2025 7:47 PM