కోటగిరి చిట్టిబాబు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;కోటగిరి చిట్టిబాబు

రచనాశైలి చాలా బాగుంది. పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే మేము కవులం కాదు కదా! కవితలో వాడి వేడి ఆర్ద్రత నీ సొంతం. మరిన్ని కీర్తి శిఖరాలు ఎక్కాలని కోరుకుంటూ,
బాల్య మిత్రుడు కోటగిరి చిట్టిబాబు, పిఠాపురం


24 May 2026 11:02 PM

ఈమాట;కోటగిరి చిట్టిబాబు

బాగుంది. ఎంతో ఆర్ద్రత ఉంది. పెద్ద కవి మా విన్నకోట.


24 May 2026 10:22 PM