కోడూరి విజయకుమార్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఇస్మాయిల్ మిత్ర మండలి;కోడూరి విజయకుమార్
గౌరవనీయ కవి భద్రుడు గారికి...
ఇస్మాయిల్ గారి మిత్రుల పేరు మీద ఇలా ఒక బ్లాగ్ ప్రారభించడం బాగుంది....ఇస్మాయిల్ గారి రచనలన్నింటినీ ఇక్కడ పెట్టాలన్న ఆలోచన మరీ బాగుంది...ఒక మంచి సాహిత్య కార్యక్రమం ప్రారంభించిన శుభసందర్భం లో మనః పూర్వక అభినందనలు...!
29 November 2011 2:25 PM