గాదిరాజు మధుసూదన రాజు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

జీడిపప్పు;గాదిరాజు మధుసూదన రాజు

సాధిద్దాం

తల్లో పేలుచేరితే అది
ఆక్రమిత శిరస్సుఅని
హింసనోర్పుతో సహించిందని
మకుటాన్ని విధవముసుగని
పిరికికవిపందులు కొన్ని
మురికితిని రాసేశాయ్

కుంకుమపూదోట కాశ్మీరగడ్డతో
దేశమాతనుదుట
శాశ్వతసుందరబొట్టెట్టేందుకై

కూంబింగ్ మొదలెట్టింది
భారత్దేశ సైన్యపౌరుషం
పుత్రశోకం తీర్చటంకోసం
తల్లినిశాంతింపచేయటం కోసం

ప్రధాన సింహమంత్రాంగం పై
నీచకుతంత్రపు వలలేసేందుకు
తోడేళ్ళకూటమిపొంచివస్తోంది

యుద్ధంచేయలేని
వాడినాల్కలు
శుభం పల్కట్లేదు పర్లేదు కానీ..
శత్రుదేశీ పియ్య భోంచేస్తూ
వ్యంగ్యాలతో వీరుల్నికృంగదీస్తున్నాయ్

ఆపేస్తే క్షమిద్దాం
ఆపకుంటే తృణీకరిద్దాం

జన్మభూమికై
ఐక్యంగా నిలుద్దాం

యుద్ధవ్యూహమైనా
బుద్ధబోధనైనా
మానవసమాజశాంతికై సాగిద్దాం
సంకల్పసిద్ధిసాధిద్దాం

గాదిరాజు మధుసూదనరాజు

17 May 2025 11:39 AM

జీడిపప్పు;గాదిరాజు మధుసూదన రాజు

బలికొయ్యయ్యింది అమ్మ ఇల్లే!

కన్నబిడ్డలనే కాదు
క్రూరమృగాల కూనల్ని కూడా
ప్రేమించి పెంచేది మా అమ్మ!
మా అమ్మ ఒళ్ళో
పులులూ తోడేళ్ళూ పడుకున్నాయ్
బతికాయ్ పెరిగాయ్
ఇంట నక్కాయి క్రూరమృగాలే!

అమ్మిప్పుడు మూగబోయింది
కానీ ఇల్లుంది

అమ్మేనాడూ అనుకోని
ఘోరాల్నిఇదుగో అంటూ
నీచనరమృగపిశాచులొకటై
రాసుకొచ్చారు వీలునామా గా!

క్రూరమృగాల కప్పగిస్తూ
కల్పించ బడ్డదొంగవిల్లేదో
కట్టేస్తోంది బలికొయ్యకుమమ్మల్ని
క్రూరమృగాలఅందుబాటు గా!

మాఅమ్మహిందుమాత అనాలన్నా
హిందుఅమ్మఇల్లు నాది
అనాలన్నా ..
హిందుబిడ్డన్నేనని
అనాలన్నా..
భయమేస్తోంది నాకు!

బలికొయ్యయ్యింది మాకు అమ్మ ఇల్లే !
కష్టాలుఅమ్మ మంచితనంవల్లే!

గాదిరాజు మధుసూదనరాజు

16 May 2025 3:17 PM

బ్లాగ్ గురువు;గాదిరాజు మధుసూదన రాజు

బ్లాగ్ గురువు బావుంది

16 May 2025 3:16 PM

బ్లాగ్ గురువు;గాదిరాజు మధుసూదన రాజు

https://www.facebook.com/groups/kavisangamam/permalink/23958028050489955/

16 May 2025 3:12 PM

బ్లాగ్ గురువు;గాదిరాజు మధుసూదన రాజు

బలికొయ్యయ్యింది అమ్మ ఇల్లే!

కన్నబిడ్డలనే కాదు
క్రూరమృగాల కూనల్ని కూడా
ప్రేమించి పెంచేది మా అమ్మ!
మా అమ్మ ఒళ్ళో
పులులూ తోడేళ్ళూ పడుకున్నాయ్
బతికాయ్ పెరిగాయ్
ఇంట నక్కాయి క్రూరమృగాలే!

అమ్మిప్పుడు మూగబోయింది
కానీ ఇల్లుంది

అమ్మేనాడూ అనుకోని
ఘోరాల్నిఇదుగో అంటూ
నీచనరమృగపిశాచులొకటై
రాసుకొచ్చారు వీలునామా

16 May 2025 3:12 PM

fukuoka farm;గాదిరాజు మధుసూదన రాజు

https://www.facebook.com/groups/kavisangamam/permalink/8679453732107302/

26 September 2024 7:02 PM

Padmarpita...;గాదిరాజు మధుసూదన రాజు

https://www.facebook.com/groups/kavisangamam/permalink/8679453732107302/

26 September 2024 7:01 PM