గోపాళం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
స్నేహమా....;గోపాళం
కాలం గాయాన్నైనా, జ్ఞాపకాన్నైనా మాయం చేస్తుంది అన్నారు... నాకెందుకో, మాయం కంటే మరుగున పడేస్తుంది అనడం సబబేమో అనిపిస్తుంది. ఎప్పుడో, ఏకాంతం కుదిరినప్పుడు, ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తాయి. మన మస్తిష్కంలో దాగి ఉన్న ఆ న్యూరాన్లు మనం పలకరిస్తే ఇట్టే బయటికొస్తాయి. ఏమంటారు?
23 April 2026 7:34 PM