చిట్టత్తూరు మునిగోపాల్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;చిట్టత్తూరు మునిగోపాల్
వానరూ ]ను, ఆణి చేష్టలను కళ్ళకు కట్టారు రచయిత. చివర్లో జంతువుకంటే హీనమైన మనిషి పేదరికపు బతుకు కూడా. మూల రచయితకూ, అనువాద రచయితకూ అభినందనలు.
07 April 2026 5:45 PM
Comments for సారంగ;చిట్టత్తూరు మునిగోపాల్
చాలా కొత్త కాన్సెప్ట్. అద్భుతమైన యాస. ముందైతే ఏం జరుగుతున్నదో అర్థం కాలా. అర్థమయ్యేకొద్దీ చూపులు తడి అవుతున్న అనుభూతి. నిజంగానే ఈ “పడేవోల్లు” అనేవాళ్లు ఉన్నారా పాణిని గారూ? చాలా దయనీయమైన సరికొత్త వృత్తి. లేదా చాలా పాతదీ కావచ్చు. రచయితకు హేట్సాప్.
06 April 2026 7:01 PM