తొలుత శీర్షిక చూడగానే ఇదేమిటి ఇలా పెట్టారనిపించింది. అదో శాస్త్రీయ నామం అని తెలుసుకున్నాక భలే అనిపించింది. కథ వినూత్నం. వివరణలు చదివాక ఇంకా బాగుంది. అభినందనలు పిళ్లై గారూ