Sodhini

జేబి - JB: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

మీ స్పందనకు నెనర్లు జిలేబి, శ్యామలీయం, విన్నకోట గార్లు 🙏<br /><br />జిలేబి గారూ, మీ వ్యాఖ్య 😀
AIML డేటా సైన్సులో నేర్పేవాటికి ఫౌండేషను సీఎస్ఈ లో ఉంటాయి - AIML డేటా సైన్సు చదవాలన్నా ప్రోగ్రామింగు రావాలి - పైథాన్, ఆర్, స్టాటిస్టికల్ అల్గారిథమ్స్ నేర్పిస్తారు - అవన్నీ బేసిక్స్ సీఎస్ లో ఉంటాయి.