జ్యోతిర్మయి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

శర్కరి;జ్యోతిర్మయి

:) మొదలు పెట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతోంది. పూర్తి చేయలేనేమో అనిపించింది కానీ. చేయగలగుతున్నాను.

09 May 2025 7:36 PM

శర్కరి;జ్యోతిర్మయి

జూన్ 2 వ వారంలో రోమ్ లో ఉన్నాము.

23 December 2024 3:18 AM

మధురవాణి;జ్యోతిర్మయి

చిన్ని కృష్ణుడు మహా ముద్దుగా ఉన్నాడు. అభినందనలు మీ ఇద్దరికీ...బుజ్జి పాపాయి కబుర్లతో రాసే చక్కని పోస్ట్ ల ఎదురుచూస్తున్నాం మధురా.

21 January 2016 4:52 AM

అప్పుడు ఏమి జరిగిందంటే..;జ్యోతిర్మయి

This comment has been hidden from the blog.

19 April 2012 6:27 PM

నేను నా స్నేహితుడు;జ్యోతిర్మయి

పండుగ సంబరాలు..హేమంతం, వెన్నెల రాత్రులు, రంగవల్లులు, గుమ్మడిపూల గొబ్బెమ్మలు మీ కవితలో అందంగా ఒదిగిపోయాయి

18 December 2011 6:35 PM

నేను నా స్నేహితుడు;జ్యోతిర్మయి

ఆ క్షణమే మహా గడుసుది..అందకుండా ఆటాడిస్తుంది..

01 December 2011 10:06 PM

నేను నా స్నేహితుడు;జ్యోతిర్మయి

సిగ్గరి పూవ్వుపై మీ కవిత్వం బావుందండీ...

21 November 2011 9:55 PM