జ్యోత్స్న తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;జ్యోత్స్న
మీ చిన్ననాటి ముచ్చట్లలో ఎన్ని షేడ్స్ నో అద్భుతంగా చిత్రీకరించి, నాకు బొమ్మ అబ్బలేదు అంటారేమిటో 🙂 కళ్ళు ఆపకుండా అక్షరాల వెంట పరుగులు తీసినా, మనసు మాత్రం తెలీని ఆ సీమలని జనాలని పరిచయం చేసుకొచ్చింది..
02 April 2025 5:58 PM