డా॥ బొండా జగన్మోహన రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;డా॥ బొండా జగన్మోహన రావు

మనసు సొగసుని ఎన్ని రకాలుగా పలికినా
వినసొంపుగా తీర్చిదిద్దారు ఆత్రేయ గారు!!
అందుకే ఆయన మన “సు కవి” అయ్యారు!
ఆయన మరణించడమేమిటీ?!!! మనసు ఉన్న
ప్రతి చోటి ఆయన జీవిస్తూ ఉంటారు!!
అమరుడు మన మనసు కవి ఆత్రేయ!!


07 May 2025 3:33 PM