డా. ఉడుము ఝాన్సీ తెలుగు అధ్యాపకురాలు ట్రిపుల్ ఐటీ- నూజివీడు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
దార్ల;డా. ఉడుము ఝాన్సీ; తెలుగు అధ్యాపకురాలు; ట్రిపుల్ ఐటీ- నూజివీడు
సార్... ఈ రోజు నాకు నిజంగా శుభదినం. తుమ్మల సార్ గురించి మీరు రాసిన వ్యాసం ఉదయాన్నే ఆరు గంటలకు చదువుతుంటే కళ్ళకి తెలియకుండా కన్నీళ్ళు జలజలా రాలిపోయాయి. మీ రచన శైలి, ఆ కన్నీళ్ల అడ్డంకిని ఆపలేక పోయింది.మీ బ్లాగ్ వేదికగా తుమ్మల సార్ కి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు, తెలుపుతూ... నమస్కారాలతో...
26 April 2026 4:44 PM
దార్ల;డా. ఉడుము ఝాన్సీ; తెలుగు అధ్యాపకురాలు; ట్రిపుల్ ఐటీ- నూజివీడు
సార్... ఈ రోజు నాకు నిజంగా శుభోదయం. మా గురువుగారి గురించి మీరు రాసిన సుదీర్ఘ వ్యాసం చదువుతూ ఉంటే, కళ్ళకు కూడా తెలియకుండానే కన్నీళ్ళు జలజలా రాలాయి. ఆ కన్నీటి పొరలను లెక్కచేయనివ్వని మీ చక్కని శైలి...నన్ను ముందుకు తీసుకుపోయింది. మీ వ్యాసం చదివి, మా తుమ్మల సార్ ని గుర్తుచేసుకుని, కన్నీటి నివాళి అర్పించడానికి అంతర్జాల వేదికపై మీ వ్యాసం ద్వారా అవకాశం కలిగించినందుకు మీకు వంద వందనాలు...🙏🙏🙏
26 April 2026 7:04 AM