డా. బత్తల అశోక్ కుమార్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for విహంగ;డా. బత్తల అశోక్ కుమార్

చాలా నిబద్ధతతో సాహితీ సేవ చేస్తున్న విహంగ మాసపత్రిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు. మరింతగా సాహితీ సేవలో రాణించాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. బత్తల అశోక్ కుమార్
ICSSR POST Doctoral Fellow
తెలుగు & తులనాత్మక సాహిత్య శాఖ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురము.


18 December 2025 9:46 AM