తంగిరాల సుందర రఘురాం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తంగిరాల సుందర రఘురాం

ప్రియమైన సంపాదకులకు,

గడినుడి ప్రతి నెల చేసే అలవాటున్న పాఠకులలో నేను ఒకడిని. గడినుడి ప్రచురితం అవ్వక దాదాపు ఆరు నెలలు అవుతోంది. గడినుడి లేని ఈమాట నాకు బోసిపోయినట్టు ఉంది. గడినుడి తిరిగి త్వరలో ప్రచురితం కావాలని, మీరు అనుకున్న మార్పులు చేర్పులు చేసి పాఠకులను రంజింపజేసే దిశగా మీరు సఫలీకృతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు
రఘు


23 November 2024 12:35 PM