శ్రీ కొడవళ్ళ : మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు reductio ad absurdum గురించి చెప్పిన విషయాలు సంపాదకులకు సూచించాను . ఆ కారణం గానే ‘ఆవిడ’ ను ఫిలాసఫీ లెక్చరరు ని చేశానని కూడా సంపాదకులకు వివరించాను . నమస్కారాల తో -తః తః
ఈమాట01 October 2026 2:28 PM
శ్రీ కొడవళ్ళ : మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు reductio ad absurdum గురించి చెప్పిన విషయాలు సంపాదకులకు సూచించాను . ఆ కారణం గానే ‘ఆవిడ’ ను ఫిలాసఫీ లెక్చరరు ని చేశానని కూడా సంపాదకులకు వివరించాను . నమస్కారాల తో -తః తః
శ్రీ పరుచూరి :
“నా ప్రశ్నల్లా ఈ పని ఇంకా ఎన్నాళ్ళు చేస్తాం? ”
ఈ పనికి పి హెచ్ డి లు ఇవ్వటం అపేసేదాకా!
అయినా
“నిజంగా చెప్పాలంటే కుమారసంభవం ఎవరు రాశారు అన్నది ప్రశ్న కాదు”
ఇంత తేలిక్కా కొట్టేయకూడదనుకుంటాను
నమస్కారాలతో
తః తః