తాడిగదప శ్యామలరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;తాడిగదప శ్యామలరావు
ఈమాట ఒక సాహిత్యానికి సంబంధించిన పత్రిక అనుకుంతున్నాను.
ఈవ్యాసం చదివిన తరువాత కొంచెం అనుమానం కలుగుతోంది.
నేను పొరబడ్డానా? ఈమాట సాహిత్యపత్రిక (మాత్రమే) కాదా? లబ్ధప్రతిష్ఠులు ఏమి వ్రాసినా ఈమాటలో తప్పక ఆమోదించబడుతుందా?
04 April 2025 8:58 PM