తృష్ణ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తృష్ణ...;తృష్ణ
:) some new series is going on.. iam not following though!
Thank you.
25 November 2025 6:44 PM
తృష్ణ...;తృష్ణ
@sarma: నా దృష్టిలో తీరని దాహం మన మనుషులదండి. దానిని తీర్చుకునేందుకు భగవంతుడు ఇచ్చిన వరం జీవితం. ఆ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మన చేతుల్లోనే ఉంటుంది.
ధన్యవాదాలు.
23 September 2025 9:41 PM
FREE BIRD-స్వేఛ్చా విహంగం....;తృష్ణ
ఈ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నానండి..థాంక్యూ వెరీమచ్! మ్యూజిక్ ఇంట్రస్ట్ ఉంటే నాది "సంగీతప్రియ" అని మరో బ్లాగ్ ఉంది.. అది కూడా చూడండి..
బెస్ట్ విషెస్,
తృష్ణ.
10 April 2014 10:35 AM