దిలీపు మిరియాల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;దిలీపు మిరియాల

మానవుల ఆలోచనలే కళారూపాలకు ఎలా మొలకలో ఈ కృత్రిమ మేధస్సు నుండి వచ్చే కళావస్తువులు లేదా రచనలు కూడా అంతే. ఎవరో ఒకరు మేధస్సుకు ఆలోచనలను మొలకెత్తించాలి. .ఆపై లోకం ముంగిట పెట్టడానికి శ్రమ తీసుకోవాలి. ఈ క్రమంలో పలు సార్లు మానవుడి దృష్టి నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. కృత్రిమ మేధ సృజించిన అనైతిక కళావస్తువులు కేవలం మానవుడి అనైతిక ఆలోచనలకు ప్రతిబింబాలే తప్పా వాటి తప్పు కాదు.

చివరగా ఇది ఓ పనిముట్టు ఎలా వాడతామన్నది మన ఇష్టం.

తుపాకిది ఎప్పుడూ తప్పు కాదు అది పేల్చిన వాడిదే తప్పు శిక్ష కూడా.

24 April 2026 7:04 PM

శ్రీదీపిక;దిలీపు మిరియాల

‌కి స్పందనగా.

నేను ఇవాళ ఛందంను కింది కొత్త చిరునామాలో ఉంచాను. మీకు తెలిసిన వారితో ఈ విషయం పంచుకోండి. 🙏

(పాత చిరునామా పనిచేయడం లేదిక)

15 December 2022 7:43 AM

15 December 2022 7:42 AM