దీవి కృష్ణారావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వేణువు;దీవి కృష్ణారావు

అవి నేను డిగ్రీ చదివే రోజులు 1979 80 దశకంలో అనుకుంటా ఈ నాగరాజు గారు రాసే విధానం నాకు చాలా అంటే చాలా నచ్చేది మంచిగా అయినా ఉపయోగించిన కొన్ని పదాలు పరిఢవిల్లిన, ఉప్పతిల్లలేని, వైక్లభ్యంతో. తెనాలి బస్టాండ్ లో పుచ్చకాయ షాపులో నుంచి నాకు ఇచ్చిన పాకెట్ మనీ లోంచి కొనుక్కుని వెళ్లి చదువుతా ఉండేవాడిని ఆయన పదవిన్యాసం భావజాలం చాలా బాగా నచ్చాయి. బహుశా అయినా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన వ్యక్తి

21 June 2025 5:13 AM