పట్టుపోగుల పవన్ కుమార్ B.tech (IIPL) (PGDJ) తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Satish Chandar;పట్టుపోగుల పవన్ కుమార్ B.tech; (IIPL); (PGDJ)
నాకు పార్కులు నచ్చవు. అడవి నచ్చుతుంది. అడవిలోని చెట్లు వాటి ఇష్టం వచ్చినట్లు ఎదుగుతాయి. పార్కులో కత్తిరించి పారేస్తుంటాం.’
(స్వేచ్చను సరైన మార్గంలో ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు…)
వివక్షలేని సమాజాన్ని,సమానత్వపు సమాజాన్ని,మానవత్వపు సమాజాన్ని నిర్మించవచ్చు.
మీ రాతలను కోతలు లేకుండా చదవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం గురువు గారు…
నేను ఈ ఎత్తి పొడుపు కథలు చదివిన తర్వాత పతంజలి గారి గురించి తెలుసుకున్నాను,చాలా గొప్ప గా వివరించారు,
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.
10 April 2026 6:13 PM