పద్మ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

స్మరణ;పద్మ

ఓం స్కందాయ నమః
చి.శ్రీమాన్వి గీసిన చిత్రం బహు రమ్యం.
కుమారసంభవం గురించి చక్కగా వివరించారు.
శరవణభవ శరణవభవ పాహిమాం🙏

09 October 2025 5:27 PM

స్మరణ;పద్మ

దౌహిత్రులు అంటే?

07 October 2025 1:52 PM

స్మరణ;పద్మ

మీ మనుమరాలు అన్వికకు నరసింహస్వామి, సుబ్రమణ్యస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఎప్పటిలా మీ పోస్ట్ ఎంతో వివరంగా బహు బాగు బాగు.

07 October 2025 1:50 PM

స్మరణ;పద్మ

చాలా బాగుంది మీ వివరణ.
సాధారణ భక్తి, అచంచల భక్తి, ప్రేమ అన్నారు కదా భారతీ గారు. మామూలుగా కొంచెం దైవ భక్తి ఉండడం సాధారణ భక్తి. అపార భక్తి ఉండడం అచంచల భక్తి. భక్తి యే ప్రేమ. మరి భక్తి, ప్రేమ అని విడదీసి చెప్పారు. రెండింటికి తేడా ఉందా?

02 July 2025 7:52 PM