పేరు ఎందుకు లెండి. తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;పేరు ఎందుకు లెండి.

పడికట్టుపదాలతో అయోమయం భావాలతో ఇలా ఎంత వ్రాసినా నిరుపయోగమే. ఏవ్యవస్థా లేని ఆటవికసమాజాన్ని స్థాపించాలని కోరే మీ మానసికరోగం నయం అయేది కాదు. తుపాకులతో మీరు జనాన్ని చంపుతూ పోవటం న్యాయమూ మిమ్మల్ని మరొకరి చేతి తుపాకీ దొరకబుచ్చుకోవటం అన్యాయమూ అనటం మూర్ఖత్వం. సమాజానికి హానిచేసే మిమ్మల్ని తొలగించటం న్యాయమే.

ఈ మాటను మీరు తప్పక తొలగించగలరు ఎప్పటిలాగానే. కాని మిమ్మల్నితొలగించే విధిని మాత్రం మీరు తొలగించలేరు. గ్రహించండి.


20 December 2025 2:16 PM