నైజం కథ చాలా చక్కగా రాశారు అయితే కథను నిడివి ఇంకా పెంచాలి. మనుషుల మనస్తత్వాలు ఇతరులు పట్ల వారి ఆహా భావాలు చెప్పే నైజం ఈ కథ కథను అతి సునాయసంగా చెప్పగలిగారు రచయిత్రి వాస్తవానికి కథ ముగింపులో మనం ఏదో చెప్పాలి అది మిస్ అయినట్టు కనిపించింది కథ మాత్రం అందంగా సాగుతూ వెళ్ళింది శిల్పం శైలి అద్భుతంగా ఉంది. ఇంకా ఉంది అని మనం కథను కథను ముందుకు సాగదీస్తూ మరింత క్యూరియాసిటీతో సాగింది. రచయిత్రి గారికి నా ధన్యవాదాలు.
పొత్తూరి సీతారామరాజు
కాకినాడ.