బద్రి నర్సన్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for కొలిమి;బద్రి నర్సన్
సార్థకతకి నిలువెత్తు నిదర్శనం వాళ్లు. కవి దృక్పథాన్ని ప్రకటించే కవితలు నేటి అవసరం. చాలా మంది సామాజికత ముసుగు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ కు దూరం జరుగుతున్నారు. కనీసం యువకవులైనా ధీరత్వం ప్రదర్శించాలి. కవికి అభినందనలు.
05 May 2025 12:18 PM