బుచికి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for నా కుటీరం;బుచికి

Very valuable post with beautiful translation sir.


10 May 2026 12:01 AM

Azgar Ali Mohammad;బుచికి

https://www.livelaw.in/high-court/allahabad-high-court/allahabad-hc-wrong-claim-true-religion-disparages-faiths-refuses-quash-295a-ipc-527969

A significant ruling of Allahabad HC on 26-3-26

"The Allahabad High Court has observed that it is 'wrong' for any person to claim in secular India that a particular religion is the "only true religion", as doing so implies a 'disparagement' of other faiths and the same prima facie attracts Section 295A IPC"

28 March 2026 12:43 AM

Azgar Ali Mohammad;బుచికి

ఛాందస పాలకుల వివక్ష , అణచివేత, నిర్బంధానికి వ్యతిరేకంగా చిరకాలంగా వీరోచిత పోరాటం చేస్తున్న ఇరాన్ మహిళల ఉద్యమం గురించి వివరించండి.

27 March 2026 10:13 AM

Rekhala Chupu;బుచికి

One of the worst Telugu novels I ever read. I lost my precious time reading this overrated novel. Could not complete it. I stopped reading fiction books after reading this.

26 March 2026 10:33 PM

నా అక్షరారణ్యం ...;బుచికి


సూర్యుడు పడమర గడప తొక్కే వేళ - 👌👌

25 March 2026 10:20 PM

నా అక్షరారణ్యం ...;బుచికి

చాలా బాగుంది రచన. 👌👌

25 March 2026 10:16 PM

Azgar Ali Mohammad;బుచికి

మానవులందరూ శాఖాహారులు గా మారితే, ప్రపంచం లోని అనేక సమస్యలు సమసిపోతాయి.

19 March 2026 2:58 PM

Azgar Ali Mohammad;బుచికి

పరమత సహనం కలిగి ఉండడం, ఇతరుల మత విశ్వాసాలను, దేవతలను గౌరవించడం, అన్ని మతముల వారికి సమాన హక్కులు కల్పించడం, మత మార్పిడులు ఆపివేయడం, తమ మతం లోని ఛాందసత్వాన్ని వదిలి వేయడం, తమ మతం మాత్రమే గొప్పది అన్న ఆధిక్య భావన వదిలివేయడం, సకల జంతువులను సంరక్షించడం, హింస ఉగ్రవాదం కు వ్యతిరేకంగా పోరాటం చేయడం, స్త్రీలకు సమాన హక్కులు కల్పించడం...

ప్రతి మతం వారు ఆచరించాల్సిన కొన్ని విషయాలు.

19 March 2026 2:54 PM

నా అక్షరారణ్యం ...;బుచికి

చాలా అద్భుతంగా వ్రాశారు. నేను ఇంతవరకు చదివిన కవితల లో అత్యుత్తమమైన ఒక రచన.

మరిన్ని మంచి రచనలు మీరు చేయగలరు.

16 March 2026 2:05 PM

Azgar Ali Mohammad;బుచికి

UPSC పరీక్షలు మతం ఆధారంగా జరగవు కదా. ఎంపికైన వారు ప్రతిభ ఆధారంగా విజయం సాధించారు. మీరు వారి మతం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు. దయచేసి వివరించగలరు.

10 March 2026 10:29 PM

Azgar Ali Mohammad;బుచికి

మీ ఉద్దేశ్యం ఏమిటి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇస్లామిక్ దేశాలుగా మారాలని కోరుకుంటున్నారా ? దయచేసి వివరించగలరు.

10 March 2026 9:55 PM

Azgar Ali Mohammad;బుచికి

అఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంక్షలు, వివక్ష గురించి అలాగే ఇరాన్ దేశంలో స్త్రీలు స్వేచ్ఛ, స్వాతంత్యం, సమానత్వం కోసం చేస్తున్న ఉద్యమం గురించి వివరించండి.

10 March 2026 9:53 PM

Azgar Ali Mohammad;బుచికి

మీరు చెబుతున్న సంఖ్యలు 2011 జన గణన ఆధారంగా అయి ఉండవచ్చు. ప్రస్తుత జనాభాలో చాలా మార్పులు జరిగాయి. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఇంకా రోహింగ్యా అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉంది.

బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో హిందువుల జనాభా బాగా తగ్గిపోవడానికి కారణం ఏమిటి ? ఆ మత ఛాందస దేశాలలో హిందువులు ఇతర మైనారిటీలు ఎదుర్కుంటున్న సమస్యలు వారిపై జరుగుతున్న దాడులు, మత వివక్ష గురించి వివరించండి.

10 March 2026 9:46 PM

జీవనశైలి;బుచికి

విలువైన విషయం బాగా వివరించారు.

20 February 2026 12:20 AM

ములుగు రాజేశ్వర రావు;బుచికి

మీరు చెప్పిన విషయం నిజమే. అడ్డ పంచ కాదు ధోవతి యే తెలుగువారి పంచ కట్టు పద్ధతి.

14 January 2026 11:10 PM

అనుపల్లవి;బుచికి

ఔను సర్ 🙏🏻

13 March 2025 1:05 PM

అనుపల్లవి;బుచికి

అవును సార్. పద్మ అవార్డులు పద్ధతిగా ఇవ్వడం లేదు.

సినీ నటులకు, క్రీడా కారులకు సులభంగా లభిస్తున్నాయి. దశాబ్దాలు సంగీత సాహిత్య సనాతన ధర్మం, వేదాధ్యయనం రంగాలలో కృషి చేసిన వారికి తగు సమయంలో ఇవ్వలేక పోతున్నారు. తమిళ నాడు లో కూడా 800 చిత్రాలకు సంగీతం ఇచ్చిన ఎం ఎస్ విశ్వనాథన్ గారికి ఇవ్వలేదు.

మహా విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి గారికి కూడా పద్మ అవార్డు ఇవ్వలేదు అంటే ఇక ఏమి చెప్పగలం.

11 March 2025 3:03 PM

అనుపల్లవి;బుచికి

This comment has been removed by the author.

11 March 2025 2:54 PM

అనుపల్లవి;బుచికి

Well written post which exposes the malafide agenda of anti Hindu propagandists. Thanks for sharing.

01 March 2025 12:01 PM

అనుపల్లవి;బుచికి

This comment has been removed by the author.

01 March 2025 11:34 AM