భండారు శ్రీనివాసరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
9849130595 మీరు అజ్ఞాతం వీడి ఫోన్ చేయండి. మీ సందేహం నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను సరేనా!
విన్నకోట నరసింహా రావు గారికి పెద్దన్నయ్య కుమారుడి పెళ్లి చేయిస్తున్న పోట్లాడే పురోహితుడు ఫోటో దొరికింది
నవిసిన అంటే బాగా నలిగిపోయిన అనే అర్ధం. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడిన దాఖలాలు లేవనే చెప్పాలి అనుకోవాలి. ఇలాంటి మాటలు అన్నీ మా చిన్నతనంలో పెద్దవాళ్ళ నోట విన్నవే.
ChatGpt ఇంత గొప్పగా తిట్టగలదు అని నేను అనుకోలేదు. నేను కవిని అన్నవాడిని....వద్దులెండి.
వయసు తక్కువ వేయడం విషయంలో కొంత కవి హృదయం అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు నేను 1950 లో పుట్టాను అనుకుందాం. కానీ ఒక ఏడాది తక్కువగా 1949 అని రిజిస్టర్ లో రాసారు అనుకుంటే దానికి అరవై ఏళ్ళు కలిపితే ఒక ఏడాది ముందే రిటైర్ అయ్యే వయసు వస్తుంది. అదే ఏడాది ఎక్కువ వేస్తె మరో ఏడాది అదనంగా సర్వీసు కాలం కలిసి వస్తుంది. ఒక రకంగా మీరు కరెక్టు. మరో రాజంగా నేను కూడా. ఎందుకు లెండి. అసలే నేను లెక్కల్లో పూరు. అందుకేగా దీనికి జీరో అనే శీర్షిక పెట్టింది.
You are really great
విన్నకోట నరసింహా రావు గారికి మీ నిశిత పరిశీలనకు ధన్యవాదాలు. సరిదిద్దుకున్నాను.