భాస్కర్ పులికల్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;భాస్కర్ పులికల్

హనుమంత రావు గారు
🙏
మీ స్పందనకు ధన్యవాదాలు. కథ మీకు నచ్చినందుకు సంతోషం. నా కథలు ధారావాహికంగా సిరిమల్లెలో వస్తున్నాయి కాబట్టి, మిగిలిన కథలు కూడా మీ అంచనాలందుకుంటాయి అని నమ్ముతాను.
regards
నిర్మలాదిత్య


18 December 2025 12:45 AM